నాటి కోరవట్టు... నేటి కోరుట్ల... వందల ఏళ్ల నాడే రాజులు, రచయితలకు, వాణిజ్య ఇతర అవసరాల కోసం కోరుట్లలో తయారయ్యే కాగిత౦నకు మంచి డిమాండ్ ఉండేడిది. దాంతో నాడు 'కోరవట్టు'గా పిలువబడిన ఈ గ్రామం నేడు 'కోరుట్ల'గా ప్రాచుర్యంలోకి వచ్చింది. జైనులు, చాళుక్యుల కాలములో నిర్మింపబడినట్లు దేవాలయాలు, అక్కడ లబించిన శాసనాల ద్వారా అర్థమవుతున్నది.

Pages

Friday, 5 November 2010

దివ్వెల పండుగ... దీపావళి...!

అందరి ఇంట దీపావళి వెలుగులు విరజిమ్మాలని, ఐష్ట ఐశ్వర్యలను, సౌఖ్యం సౌభాగ్యాలను కలుగాలని కోరుకుంటూ...



4 comments:

  1. మార్గం రాజేంద్ర ప్రసాద్ గారూ మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు..

    ReplyDelete
  2. hai this is rathnakar , happy diwali to al my korutla people, especially for my 10th classsmates vishwa bharathi high school(2007-08)

    ReplyDelete
  3. hi this is rathnakar , happy diwali to al my korutla people

    ReplyDelete