పిచ్చిక గుళ్ళతో కేరింతలు... గడ్డి వాముల్లోగంతులు...
![]() |
ఆశల సౌదాలు |
![]() |
పడవలతో ప్రయాణం |
![]() |
కుప్పి గంతులు |
చదువుల పేరిట బాల్యాన్ని బంది చేయకుండా ఆహ్లాదంగా, ఆనంద౦గా, స్వేచ్చగా ఆడుకోనిద్దాం. మోయలేనంత బరువులతో ప్రోద్దున ఏడు గంటలకే బస్సుల్లో బయలుదేరి, సాయంత్రం ఏడు ఎనిమిదిన్టికో ఆసారి పోయి ఇంటికి చేరుకుంటే మళ్లి హోమ్ వర్క్, స్టడీ ప్రాక్టీస్ అంటూ ఒత్తిడికి గురి చేసి, సహజాతాలను అణుగా తోక్కవద్దు. సెలవు రోజుల్లో ఆడుకోవడానికి అవకాశాలు (తగిన జాగ్రత్తలతో) కల్పిద్దాం. మంచి మూర్తిమత్వం గల పౌరులుగా తీర్చిద్దిద్దుదాం. గ్రామీణ క్రీడలను, పల్లె సంస్కృతిని పరిచయం చేద్దాం.
ఒక టీచరుగా పిల్లలపట్ల మీ బాధ్యతాయుతమైన స్పందన అభినందనీయం.
ReplyDeleteధన్యవాదాలు
ReplyDelete