నాటి కోరవట్టు... నేటి కోరుట్ల... వందల ఏళ్ల నాడే రాజులు, రచయితలకు, వాణిజ్య ఇతర అవసరాల కోసం కోరుట్లలో తయారయ్యే కాగిత౦నకు మంచి డిమాండ్ ఉండేడిది. దాంతో నాడు 'కోరవట్టు'గా పిలువబడిన ఈ గ్రామం నేడు 'కోరుట్ల'గా ప్రాచుర్యంలోకి వచ్చింది. జైనులు, చాళుక్యుల కాలములో నిర్మింపబడినట్లు దేవాలయాలు, అక్కడ లబించిన శాసనాల ద్వారా అర్థమవుతున్నది.

Pages

Friday, 15 October 2010

ప్రకృతి అందాలు చూడండి... అభినందించండి



మా మిత్రుడు ఎ.లక్ష్మి నర్సయ్య (స్కూల్ అసిస్టెంట్) పల్లె అందాలు, ప్రకృతి రమణీయతపై అద్బుతంగా చిత్రాలు  గీస్తాడు. సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు వేయడమంటే ఎంతో మక్కువ. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తను ప్రస్తుతం గంబీర్ పూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. గ్రామీణ చిత్రకారున్నిఅభినందించండి.

2 comments:

  1. చక్కటి చిత్రాలు. ఎ.లక్ష్మి నర్సయ్యగారికి అభినందనలు

    ReplyDelete
  2. చిత్రాలు చాలా బాగున్నాయి. ఎ లక్ష్మీ నర్సయ్య గారు నిజంగా
    అభినందనీయులు. వారివే మరిన్ని చిత్రాలు అప్పుడప్పుడు పెడుతూ ఉండండి.

    ReplyDelete