నాటి కోరవట్టు... నేటి కోరుట్ల... వందల ఏళ్ల నాడే రాజులు, రచయితలకు, వాణిజ్య ఇతర అవసరాల కోసం కోరుట్లలో తయారయ్యే కాగిత౦నకు మంచి డిమాండ్ ఉండేడిది. దాంతో నాడు 'కోరవట్టు'గా పిలువబడిన ఈ గ్రామం నేడు 'కోరుట్ల'గా ప్రాచుర్యంలోకి వచ్చింది. జైనులు, చాళుక్యుల కాలములో నిర్మింపబడినట్లు దేవాలయాలు, అక్కడ లబించిన శాసనాల ద్వారా అర్థమవుతున్నది.

Pages

Sunday, 17 October 2010

కోరుట్లలో శనివారంనాడు ఘణంగా నిమజ్జనం


 కోరుట్లలో శనివారం సాయంత్రం ఈతరం యూత్, సిటి కేబుల్ ఆద్వర్యంలో నిమజ్జనోత్సవం  ఘణంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది ఆడపడుచులు భారీ వర్షాన్ని లెక్కచేయకుండా హాజరయ్యి కనుల పండుగా బతుకమ్మను మళ్ళీ రావమ్మాఅంటూ వీడ్కోలు పలికారు.

1 comment:

  1. ప్రసాద్ బహుత్ అచ్చా హై !బతుకమ్మ పండగ తో శుభారంభం ..!శుభమస్తు.

    ReplyDelete