Wednesday, 20 October 2010
రండి సాయి పుణ్యతిథి వేడుకలను తిలకించడానికి కోరుట్లకు రారండి
గల గల పారే సెలయేటి చప్పుళ్ళతో పచ్చని చెట్ల ప్రకృతి రమణీయత నడుమ నెలకొన్న సాయిరామ సన్నిది సౌభాగ్యాల పెన్నిధిగా విలసిల్లుతోంది. కోరిన కోరికలు తేర్చీ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. కోరుట్ల పట్టణంలో అత్యంత వైభవంగా జరిగే 92వ పుణ్యతిథి వేడుకలను చూడడానికి రండి, సాయి ఆశీర్వచనాలు పొందండి. రెండవ షిర్డిగా పేరొందిన కోరుట్ల సాయిని 1990లో 20 ఎకరాల స్థలములో ప్రతిష్టించారు. ప్రతి ఏట దసరా పండుగ మరుసటి రోజు జరుగనున్న పుణ్యతిథి ఉత్సవానికి తెలంగాణ జిల్లాల నుంచి యాబై వేలకు పైగా భక్తులు విచ్చేస్తారు. ఉదయం కాకడ హారతితో ప్రారంభమై, ప్రత్యేక పూజలు, మద్యాన్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
ఈ విజయదశమికి ఆ జగజ్జనని మిత్రులందరికీ సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............
ReplyDelete- SRRao
శిరాకదంబం
కొరుట్ల పేరు చూసి మీ బ్లాగు లోకి వెళ్లాను మళ్లీ ఒక సారి సాయీ నాధుని
ReplyDeleteదర్శించు కొనే భాగ్యము నాకు కలుగ జేశారు ధన్య వాదములు.నేను
రెండు తడవలు 4 years (1991 -93 & 2003 -2005 ) SBH లొ
DY MANAGER , MANAGER పని చేసియున్నాను మీరు మీ
బ్లాగును అద్భుతంగా డిజైన్ చేసారు .తెలిసిందిగా ఇక రెగ్యులర్ గా
బ్లాగును వీక్షిస్తాను.
దసరా శుభాకాంక్షలు .
ReplyDeleteకోరుట్ల బ్లాగ్ అది తెలుగులో అందరికి అర్థమయ్యే రీతిలో చాలా చాలా బాగుంది.
ReplyDeleteGood....!! really you r doing great job.. keep going...!!
ReplyDeleteRajendra Prasad garu:
ReplyDeleteThis is really a great site and I really appreciate you for a great job done.I got nostalgic after visiting your site and remembered all those good old days of my childhood and my friends.Let me know if any way I can contribute to your site.
Thanks once again,
Narsimha Rao Kondapaka